Current Affairs Telugu Daily

గొల్లపూడికి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం 
రచయిత, నటుడిడు గొల్లపూడి మారుతీరావుకు అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారం లభించింది. డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్‌ వారు 2017 సెప్టెంబర్‌ 24న విజయవాడలో గొల్లపూడిని ఈ పురస్కారంతో సత్కరించారు. 
views: 937

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams