Current Affairs Telugu Daily

గ్రామీణ ప్రాంతాల పారిశుద్ధ్యం, అభివృద్ధిపై అక్టోబరు 1 నుంచి పక్షోత్సవం 
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల్ని, పారిశుద్ధ్యాన్ని చేపట్టడానికి అక్టోబరు 1 నుంచి పక్షోత్సవం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దత్తత గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని ఎంపీలందరికీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లేఖలు రాశారు. 
views: 893

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams