Current Affairs Telugu Daily

అధునాతన క్షిపణి ‘ఖుర్రామ్‌సహర్‌’ని పరీక్షించిన ఇరాన్‌
అమెరికా హెచ్చరికలను తోసిరాజని అధునాతన మధ్యస్థ శ్రేణి క్షిపణి ‘ఖుర్రామ్‌సహర్‌’ని ఇరాన్‌ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 2,000 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భిన్న వార్‌హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. దీన్ని టెహ్రాన్‌లో జరిగిన సైనిక కవాతులో 2017 సెప్టెంబర్‌ 22న ప్రదర్శించారు.
views: 942

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams