Current Affairs Telugu Daily

ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావుకు వోన్‌ హిప్పెల్‌ పురస్కారం 
ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు వోన్‌ హిప్పెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. పదార్థ పరిశోధనలో చేసిన విశేష కృషికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఆసియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి వ్యక్తి సీఎన్‌ఆర్‌. ఈ పురస్కారాన్ని అమెరికాలోని మెటిరీయల్‌ రీసెర్చ్‌ సొసైటీ (ఎమ్‌ఆర్‌ఎస్‌) అందజేస్తుంది. 
views: 1089

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams