Current Affairs Telugu Daily

నాసా వ్యోమనౌక ఆసిరిస్‌-రెక్స్‌ దిశ మార్పు
భూమి గురుత్వాకర్షణ శక్తి సాయంతో నాసా వ్యోమనౌక ఆసిరిస్‌-రెక్స్‌ 2017 సెప్టెంబర్‌ 22న తన దిశను మార్చుకుంది. ఈ మానవ రహిత వ్యోమనౌకను గ్రహశకలం ‘బెన్ను’పై 2016 సెప్టెంబరు 8న ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ వైమానిక కేంద్రం నుంచి అట్లాస్‌ వీ411 రాకెట్‌లో ప్రయోగించారు.
views: 932

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams