Current Affairs Telugu Daily

ఆస్ట్రేలియా కబడ్డీ కోచ్‍ గా మెదక్ జిల్లా వ్యక్తి
ఆస్ట్రేలియా కబడ్డీ జట్టుకు తెలుగు వ్యక్తి మెదక్ జిల్లా ఉత్తర్‍ పల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోచ్‍గా ఎంపికయ్యారు. అక్టోబర్‍లో అహ్మదాబాద్‍లో జరిగే కబడ్డీ ప్రపంచకప్‍లో ఆస్ట్రేలియా పాల్గోంటుంది. ప్రోకబడ్డీ లీగ్‍లో తెలుగు టైటాన్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‍గా శ్రీనివాస్ రెడ్డి పని చేశారు.
views: 1263



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams