Current Affairs Telugu Daily

తెలంగాణలో దేశంలోనే తొలి సంచార వైద్యశాలలు
పశువుల అనారోగ్య సమస్యలు, వాటిని చికిత్సకు తరలించేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 సంచార పశువైద్య సేవల వాహనాలను ప్రారంభించింది. 1962 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా ఈ సంచార పశు వైద్యశాలలను సంప్రదించవచ్చు. ఫోన్‌ చేసిన 30 నిమిషాల్లో రైతు వద్దకు చేరేలా రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ వాహనాలను అందుబాటులో ఉంచారు.
views: 1315

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams