పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో టాటా మోటార్స్ నానోకార్ల తయారీ ప్లాంటు కోసం 2006లో అప్పటి వామపక్ష ప్రభుత్వం చేపట్టిన 1053 ఎకరాల భూసేకరణను సూప్రీం కోర్టు రద్దు చేసింది. భూమిని 12 వారల్లోగా యజమానులకు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. భూసేకరణలో భాగంగా భూముల యజమానులు, రైతులకు చెల్లించిన పరిహారాన్ని తిరిగి ఇవ్వాలని అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.
views: 1040