Current Affairs Telugu Daily

పాపినేని శివశంకర్‌కు ప్రధాని ఆహ్వానం 
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన సుప్రసిద్ధ కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌కు భారత ప్రధాని నరేంద్రమోడి నుంచి ఆహ్వాన లేఖ అందింది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ప్రధాని ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఆయనకు ఈ ఆహ్వానం అందింది.
views: 1057

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams