Current Affairs Telugu Daily

అండర్‌-17 ప్రపంచకప్‌కు 21 మందితో భారత జట్టు
అండర్‌-17 ప్రపంచకప్‌కు ఆతిథ్య భారత్‌ జట్టును ప్రకటించింది. అమర్‌జీత్‌ సింగ్‌ నేతృత్వంలో 21 మందితో ఈ జట్టును ఎంపిక చేశారు. 2017 అక్టోబరు 6న ఢిల్లీలోలో భారత్‌-కొంబియా మ్యాచ్‌తో ఈ టోర్నీ శ్రీకారం చుట్టుకుంటుంది. 
views: 952

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams