Current Affairs Telugu Daily

తమిళనాడు గవర్నర్‍గా విద్యాసాగర్‍ కు అదనపు భాద్యతలు
మహరాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు తమిళనాడు గవర్నర్‍గా అదనపు భాద్యతలు అప్పగించారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య పదవీ కాలం మంగళవారం ముగియడంతో విద్యాసాగర్‍కు అదనపు భాద్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
views: 949



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams