Current Affairs Telugu Daily

అమెజాన్‌లో గిరిజన ఉత్పత్తుల అమ్మకం
గిరిజనులు ఉత్పత్తి చేసే వస్తువులు ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సంస్థ (ట్రైఫెడ్‌) ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే స్నాప్‌డీల్‌తో ఇలాంటి ఒప్పందం ఉంది. ‘ట్రైబ్‌ ఇండియా’ బ్రాండ్‌ పేరుతో వీటిని విక్రయిస్తారు. 
views: 872Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams