Current Affairs Telugu Daily

మహిళల రక్షణకు ‘హాఫ్‌ బిలియన్‌ డార్‌’
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి ఐక్యరాజ్యసమితిలో జరుగుతున్న ప్రపంచ దేశాధినేతల సమావేశంలో ‘హాఫ్‌ బిలియన్‌ డార్‌’ కార్యక్రమాన్ని 2017 సెప్టెంబర్‌ 21న ప్రారంభించారు. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు వారి జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో హింసకు గురువుతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 
views: 975



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams