Current Affairs Telugu Daily

అణ్వాయుధ నిషేధ ఒప్పందంపై సంతకాలకు 51 దేశాల సంసిద్ధత 
అణ్వాయుధాలను నిషేధిస్తూ ఐక్యరాజ్యసమితి రూపొందించిన కొత్త ఒప్పందంపై సంతకాలు చేయడానికి 51 దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఐరాస సర్వప్రతినిధి సభలో లాంఛనంగా సంతకాలు చేశాయి. జులైలో ఈ ఒప్పందానికి 122 దేశాలు అంగీకరించాయి. భారత్‌ సహా అణ్వాయుధాలున్న 9 దేశాల్లో ఏదీ చర్చల్లో పాల్గొనలేదు. 
views: 916



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams