Current Affairs Telugu Daily

సౌదీలో ఇంటర్నెట్‌ కాలింగ్‌పై ఆంక్షలు ఎత్తివేత
ఇంటర్నెట్‌ కాలింగ్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని భావిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వ వర్గాలు 2017 సెప్టెంబర్‌ 20న వెల్లడించాయి. సంప్రదాయ రాచరిక వ్యవస్థలో ఉన్న సౌదీ అరేబియాలో ఆన్‌లైన్‌ వినియోగంపై నిబంధలను విధించడంపట్ల సెన్సార్‌షిప్‌ విమర్శల పాలైంది. వాట్సాప్‌, స్కైప్‌ లాంటి వాయిస్‌, వీడియో కాలింగ్‌ యాప్స్‌ వినియోగదారులకు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
views: 979



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams