Current Affairs Telugu Daily

ప్రభుత్వ ముద్రణ కేంద్రాల విలీనం
ప్రభుత్వ ముద్రణ కేంద్రాల విలీనానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 17 ముద్రణ కేంద్రాలు ఉండగా వాటిని 5కు కుదించి ఆధునికీకరించారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌, మింటో రోడ్‌, మాయాపురి, మహారాష్ట్రలోని నాసిక్‌, కోల్‌కతాలోని టెంపుల్‌ స్ట్రీట్‌ల్లోని ప్రభుత్వ ముద్రణ కేంద్రాలే ఇకపై పనిచేస్తాయి. 
views: 789

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams