Current Affairs Telugu Daily

కేంద్ర సంయుక్త కార్యదర్శులుగా 17 మంది నియామకం
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు 17 మంది ఉన్నతాధికారుల్ని నియమిస్తూ 2017 సెప్టెంబర్‌ 18న ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరంతా సంయుక్త కార్యదర్శి స్థాయిలో బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఇ-మార్కెట్‌ప్లేస్‌కు ఎస్‌.సురేష్‌కుమార్‌ అదనపు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.
views: 803



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams