Current Affairs Telugu Daily

సహస్త్ర సీమాబల్‌ డీజీగా రజనీకాంత మిశ్రా
సహస్త్ర సీమాబల్‌ (SSB) డీజీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రజనీకాంత్‌ మిశ్రా నియమితులయ్యారు. రంగనాథ్‌మిశ్రా ఉత్తర్‌ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1984 బ్యాచ్‌ ఐ.పి.ఎస్‌. అధికారి. 2019 ఆగస్టు 31 వరకు పదవిలో కొనసాగుతారు. ఎస్‌ఎస్‌బీ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 2017 సెప్టెంబర్‌ 18న న్యూఢిల్లీలో ప్రారంభించారు.
SSB-Sashastra Seema Bal
- SSBను 1963లో ఏర్పాటు చేశారు
- SSB ప్రధాన కార్యాయం : న్యూఢిల్లీ 

views: 940

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams