Current Affairs Telugu Daily

రోస్ బర్గ్‌ కు బెల్జియం గ్రాండ్‍ ప్రి ఫార్ములావన్ టైటిల్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికోరోస్ బర్గ్ ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‍ ఫ్రి ఫార్ములా వన్ రెసులో విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‍ల ఈ రేసును పోల్ పోజిషన్‍తో అరంభించిన రోస్ బర్గ్(జర్మనీ) గంటా 44 నిమిషాల 51.058 సెకన్లలో పూర్తి చేసి తనకెరిర్‍లో తొలిసారి బెల్జియం గ్రాండ్ ఫ్రి టైటిల్‍ను సాధించాడు.
views: 1009

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams