కెంట్‌ ఆర్‌వో లఘుచిత్రం ఆవిష్కరణ
అద్భుతమైన కశ్మీర్‌ లోయ అందాలను వివరిస్తూ ‘‘కెంట్‌ ఆర్‌.వో’ సంస్థ రూపొందించిన వాది-ఏ-కశ్మీర్‌ లఘుచిత్రాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సెప్టెంబర్‌ 11న ఆవిష్కరించారు. అనంతరం షార్ట్‌ఫిల్మ్‌ను భారత్‌ తరఫున రాజ్‌నాథ్‌ కశ్మీర్‌కు అంకితమిచ్చారు.కార్పొరేట్‌ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ‘లా అండ్‌
కెన్నెత్‌ సాచీ అండ్‌ సాచి’ సంస్థ ఈ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించింది. ఆరు నిమిషాలు నిడివిగ ఈ చిత్రంలో కశ్మీరీ ఆప్యాయతతోపాటు, కెంట్‌ ఆర్‌వోలాగా కశ్మీరీతో అన్ని రాష్ట్రాలవారి స్వఛ్చమైన ప్రేమానుబంధాలను చూపించారు.

views: 715

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams