Current Affairs Telugu Daily

మిలిటరీ పోలీసులుగా మహిళలు
ఆర్మీలో పోలీసులుగా మహిళలను చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు సెప్టెంబర్‌ 8న రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏడాదికి 52 మంది చొప్పన దాదాపు 800 మంది మహిళల్ని సైన్యంలో పోలీసుగా నియమించనున్నారు. ఆర్మీలో పోలీసులుగా చేరిన మహిళల్లో కొందరిని కశ్మీర్‌ లోయకు కేటాయిస్తారు. మహిళికను తనిఖరీ చేయడం సహా పలు విధులను వీరు నిర్వహించాల్సి ఉంటుంది.
views: 1051

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams