Current Affairs Telugu Daily

‘‘ఆధార్‌ లేని సిమ్‌లు రద్దు
ఆధార్‌తో అనుసంధానమవని సిమ్‌ కార్డులను ఫిబ్రవరి 2018 తర్వాత రద్దు చేసే
దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యులు తీసుకుంటోంది.ప్రతి సిమ్‌కార్డు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలని, ఏడాదిలోగా దీన్ని అమలు  చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు  ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు  అవకాశం ఇచ్చి, ఆ తర్వాత అనుసంధానం పూర్తికాని మొబైల్‌ సిమ్‌కార్డును రద్దుచేయాలని భావిస్తోంది. దీని ద్వారా నేరస్తులు ఉగ్రవాదులు, మోసగాళ్లు సిమ్‌కార్డులను వినియోగించేందుకు వీలుండదు.

views: 820

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams