Current Affairs Telugu Daily

బంగ్లాదేశ్‌లో రోహింగ్యా శరణార్థుల సహాయార్థం భారత్‌ ఆపరేషన్‌ ఇన్‌సానియత్‌
మయన్మార్‌ నుంచి వేల సంఖ్యలో బంగ్లాదేశ్‌కు వస్తున్న రోహింగ్యాలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో భారత్‌ చేయూతను అందిస్తోంది. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థుల సహాయార్థం భారత ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌ 14న ఆపరేషన్‌ ఇన్‌సానియత్‌ను ప్రారంభించింది. రోహింగ్యా శరణార్థులను ఆదుకునేందుకు పునరావాస సాయం కింద భారత్‌ ఆహార పదార్థాలను అందిస్తోంది.
మయన్మార్‌లో నెలకొని ఉన్న ఉద్రక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి సుమారు 3 లక్షల 80 వేల ముంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వసవచ్చినట్లు అంచనాలు ఉన్నాయి.

views: 945

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams