Current Affairs Telugu Daily

మిషన్‌ 24ను ప్రారంభించిన సచిన్‌ టెండుల్కర్‌
భారత మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ ముంబైలోని ఎం ఈస్ట్‌లో మిషన్‌ 24ను ప్రారంభించారు. ఎం ఈస్ట్‌ అత్యధిక మురికివాడ జనాభా గల ప్రాంతం. మిషన్‌ 24 ద్వారా ఎం ఈస్ట్‌ ప్రాంతంలోని మురికివాడల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తారు. 
views: 941

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams