Current Affairs Telugu Daily

దేశంలో ఈ-వెహికల్‌ పాలసీని ఆమోదించిన మొదటి రాష్ట్రం కర్ణాటక
దేశంలో ఈ-వెహికల్‌ పాలసీని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాల ప్రోత్సాహం కొరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వెహికల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ పాలసీని ఆమోదించింది.
views: 789



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams