Current Affairs Telugu Daily

చైనాలో బిట్‌కాయిన్‌ ఎక్స్చేంజ్‌ మూసివేత
క్రిప్టోకరెన్సీల చెలామణీని అరికట్టే దిశగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద బిట్‌కాయిన్‌ ఎక్స్చేంజీల్లో ఒకటైన బీటీసీ చైనా (బిట్‌కాయిన్‌ చైనా) మూతబడనుంది. 2017 సెప్టెంబర్‌ 30 నుంచి తమ ఎక్స్చేంజీలో ట్రేడిరగ్‌ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
views: 1026

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams