Current Affairs Telugu Daily

సానియాకు మరో డబుల్ టైటిల్
భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, మోనికా నికెలెస్కూ (రుమేనియా) ద్వయం శనివారం జరిగిన కనెక్టికట్ WTA ఓపేన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ ఫైనల్లో గెలుపొ౦దినారు. ఈ ఏడాది సానియాకు ఇది ఏడో టైటిల్ కాగా కెరిర్‍లో 38వ టైటిల్
views: 983Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams