Current Affairs Telugu Daily

మాన్‌ బుకర్‌ ప్రైజ్‌-2017 షార్ట్‌ లిస్టు
మాన్‌ బుకర్‌ ప్రైజ్‌-2017 రేసు నుంచి భారత్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌ నిష్క్రమించారు. ఆమె రాసిన ‘ది మినిస్ట్రీ ఆఫ్‌ అట్‌మోస్ట్‌ హ్యాపీనెస్‌’ అనే పుస్తకానికి తుది జాబితాలో చోటు దక్కలేదు. 2017 సెప్టెంబర్‌ 13న ఈ మేరకు 6 పుస్తకాలతో కూడిన షార్ట్‌ లిస్టును జ్యూరీ విడుదల చేసింది. విజేతను అక్టోబర్‌ 17న ప్రకటించనున్నారు.
మాన్‌ బుకర్‌ ప్రైజ్‌-2017 షార్ట్‌ లిస్టులో ఉన్న పుస్తకాలు
    పుస్తకం     రచయిత
1. 4321    పాల్‌ ఆస్టర్‌ (అమెరికా) 
2. హిస్టరీ ఆఫ్‌ వోల్వ్స్‌     మిలీ ఫ్రిడ్లుండ్‌ 
3. లింకన్‌ ఇన్‌ ది బార్డో    జార్జ్‌ సాండర్స్‌ 
4. ఎల్మెట్‌    ఫియోనా మోజ్లే     
5. ఆటమ్‌    అలీ స్మిత్‌ 
6. ఎగ్జిట్‌ వెస్ట్‌     మొహ్సిన్‌ హమీద్‌ 

views: 1328

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams