Current Affairs Telugu Daily

చైనాలో మూడేళ్లలో బయో ఇథనాల్‌ వినియోగం 
కర్బన ఉద్గారాలు, వాయు కాలుష్యం తగ్గింపే లక్ష్యంగా చైనా మరో కీలక ప్రకటన చేసింది. పర్యావరణహిత బయోఇథనాల్‌ ఇంధన వినియోగాన్ని 2020 కల్లా దేశమంతటికీ విస్తరించనున్నట్లు జాతీయ అభివృద్ధి, సంస్కరణ కమిషన్‌, జాతీయ ఇంధన పరిపాలన(ఎన్‌ఈఏ) సంస్థ తాజా ప్రణాళికల్లో 2017 సెప్టెంబర్‌ 13న వెల్లడించింది. ఇందుకోసం స్యొలోజ్‌ నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే కర్మాగారాల సంఖ్యను మూడేళ్లలో గణనీయంగా పెంచనున్నట్లు తెలిపింది. 
- శిలాజ ఇంధనాతో పోలిస్తే.. ఇథనాల్‌ ఇంధన వినియోగంలో కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి.

views: 920



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams