Current Affairs Telugu Daily

వడోదరలో హైస్పీడ్‌ రైల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌
గుజరాత్‌లోని వడోదరలో రూ. 600 కోట్లతో మొదటి హైస్పీడ్‌ రైల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌(NHSRC) 2017 సెప్టెంబర్‌ 13న ప్రకటించింది. ఈ సెంటర్‌ మొత్తం 5 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ట్రైనింగ్‌ సెంటర్‌లో ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రికల్‌ సిస్టమ్‌, బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ ఏర్పాటు వంటి వాటిపై ప్రాథమిక శిక్షణ ఉంటుంది.
NHSRC-National High Speed Rail Corporation  

views: 950

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams