Current Affairs Telugu Daily

భారతీయ అమెరికన్‌ రాజ్‌ షాకు వైట్‌హౌస్‌లో కీలక పదవి
భారతీయ అమెరికన్‌ రాజ్‌ షాకు అమెరికా అధ్యక్షుడి ప్రచార బృందంలో పదవి దక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజ్‌షాను డిప్యూటీ అసిస్టెంట్‌, ప్రిన్సిపల్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా నియమించారు. దీనికిముందు షా డిప్యూటీ ప్రచార డైరెక్టర్‌ బాధ్యతల్లో ఉన్నారు. రాజ్‌ షా తల్లిదండ్రులు 1980లో గుజరాత్‌ నుంచి అమెరికాలోని కనెక్టికట్‌కు వలస వెళ్లారు.
views: 881

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams