Current Affairs Telugu Daily

2017 బయో ఆసియా సదస్సు హైదరాబాద్‍లో
వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు హైదరాబాద్‍లో 14వ బయో ఆసియా సదస్సు నిర్వహించనున్నట్లు IT, పరిశ్రమల శాఖ మంత్రి K. తారక రామారావు వెల్లడించారు. ఈ సందర్భంగా బయో ఆసియా 2017 వెబ్ సైట్‍ను సచివాలయంలో ప్రారాంచించారు. సూమారు 50 దేశాలకు చెందిన వ్యాపార వేత్తలు, విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు పాల్గొంటారు.
views: 1261

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams