Current Affairs Telugu Daily

భారత్‍ కు అపార శక్తి సామర్థ్యాలు
భారత్‍కు అపార శక్తి సామర్థ్యాలు ఉన్నట్లు సింగపూర్ డిప్యూటీ ప్రధాన మంత్రి తార్మాన్ షణ్ముగ రత్నం పెర్కొన్నారు. ఈ శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలి అని, ఈ దిశలో 20 సంవత్సరలపాటు 8 నుంచి 10% GDP లో వృద్ది సాధించాలని పెర్కొన్నారు. తద్వారా తలసరి ఆదాయం పెరిగి చైనా వంటి దేశాలతో వ్యత్యాసాన్ని తగ్గించుకునే వీలుందని అన్నారు. "ట్రాన్స్ పార్మింగ్ ఇండియా" అనే అంశంపై నీతి ఆయోగ్‍లో తొలి ప్రసంగం చేశారు.
views: 958

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams