Current Affairs Telugu Daily

పోర్బ్స్ జాబితాలో షారుక్, అక్షయ్
ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల టాప్ - 10 జాబితాలో 2016 సం.కు గాను బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్‍లకు చోటు దక్కింది. ఈ జాబితాలో రెజ్లింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఐరన్ మ్యాన్ డ్వాన్ జాన్సన్ 432 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉండగా, బాలివుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ రూ. 221 కోట్లతో ఎనిమిదవ స్థానంలో, అక్షయ్ కుమార్ 211 కోట్లతో 10వ స్థానంలో ఉన్నారు.
views: 1083

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams