Current Affairs Telugu Daily

ఇండియాలో 2018  జూనియర్‌ ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌
2018  జూనియర్‌ ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 2018 జులై 19 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో ఈ పోటీలు జరగనున్నాయి. 
views: 934



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams