Current Affairs Telugu Daily

రోహింగ్యాలపై దాడిని ఖండిరచిన యూఎన్‌ఓ
మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడిని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఒక జాతిపై కక్ష గట్టినట్టు జరుగుతున్న దాడులకు అందరూ సిగ్గుపడాని సమితి హ్యూమన్‌ రైట్స్‌ చీఫ్‌ జైదీ ఆల్‌ హసన్‌ అన్నారు. 
- 1945 అక్టోబర్‌ 24న ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేశారు
- ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి : ఆంటోనియో గుట్టెరస్‌

views: 1424

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams