Current Affairs Telugu Daily

కీలక బ్యాంకులుగా SBI, ICICI
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ICICI బ్యాంక్‍లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వైఫల్యం చెందకూడని అతిపెద్ద బ్యాంకులుగా ప్రకటించింది. ఇలాంటి హోదా లభించడం ఈ బ్యాంకులకు ఇది రెండవ సారి
views: 1115



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams