Current Affairs Telugu Daily

TRAI సభ్యునిగా హిందూపూర్‌ ప్రదీప్‌రావు
భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) సభ్యునిగా మాజీ ఉన్నతాధికారి హిందూపూర్‌ ప్రదీప్‌ రావు నియమితుయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ప్రదీప్‌రావు ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీసులో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుత పదవిలో ఆయన మూడేళ్లపాటు ఉంటారు. ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ డీన్‌గా మాజీ దౌత్యాధికారి జె.ఎస్‌.ముకుల్‌ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 3 సం॥ల పాటు ఉంటారు.
TRAI-Telecom Regulatory Authority of India
TRAIను 1997 ఫిబ్రవరి 20న ఏర్పాటు చేశారు
TRAI ఛైర్మన్‌ - రామ్‌ సేవక్‌ శర్మ

views: 897

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams