Current Affairs Telugu Daily

కుంభమేళాపై షార్ట్‌ ఫిల్మ్‌
కుంభమేళాపై ఇండస్‌ విశ్వవిద్యాయం (అహ్మదాబాద్‌) పరిశోధన విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక షార్ట్‌ ఫిల్మ్‌ను 2017 సెప్టెంబర్ 11న న్యూఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. చిత్ర ప్రోమో, ప్రత్యేక గీతాన్ని వీక్షించారు. 
views: 970

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams