Current Affairs Telugu Daily

PTI ఛైర్మన్‌గా వివేక్‌ గోయెంకా
ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా(PTI) నూతన ఛైర్మన్‌గా ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ సీఎండీ వివేక్‌ గోయెంకా ఎన్నికయ్యారు. రియాద్‌ మాథ్యూ స్థానంలో వివేక్‌ గోయెంకా బాధ్యతలు చేపట్టనున్నారు. ది హిందూ మాజీ చీఫ్‌ ఎడిటర్‌ ఎన్‌.రవి వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 
PTI-Press Trust of India 
- PTI 1947 ఆగస్టు 27న ఏర్పాటు చేయబడింది 

views: 982

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams