Current Affairs Telugu Daily

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రీతి జింతా 
ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింతా దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానున్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లోనూ ఓ ఫ్రాంఛైజీలో భాగస్వామి అయింది. స్టెలెన్‌బాష్‌ ఫ్రాంఛైజీలో ప్రీతి జింతా వాటా తీసుకుంది. 2017 నవంబరు 3న ఆరంభమయ్యే ఈ లీగ్‌లో 8 ఫ్రాంఛైజీలుంటాయి.
views: 1012



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams