Current Affairs Telugu Daily

హైదరాబాద్‍లో ఐఐఎంటీసీ సదస్సు
వచ్చె నెల (september - 3, 4) హైదరాబాద్‍లో ఇంటర్ నేషనల్ ఇండియా మెడికల్ టూరిజం కాంగ్రేస్ (IIMTC) మూడో సదస్సు నిర్వహిస్తున్నట్లు IIMTC తెలిపింది. ఈ సమావేశానికి 50 దేశాల ప్రతి నిధులు హాజరవుతారు. మెడికల్ టూరిజంలో భారత దేశం అనుకూలమైన దేశమని ప్రపంచానికి తెలిపేందుకు ఇది దోహదం చేస్తుంది.
views: 1101

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams