Current Affairs Telugu Daily

"ఈఎస్‍ఐసీ" కి ఉత్తమ మేగజైన్ అవార్డు
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ అధికారికి హిందీ మేగజైన్ "పాంచ్ దీప్ భారతి" కి నగర్ రాజ్ సభ కార్యన్వ్యాస్ సమితి ఉత్తమ హింది మేగజైన్ అవార్డ్ లభించింది. 2015 - 2016 కు గాను ఈ అవార్డును ప్రకటించారు.
views: 1001

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams