Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ఆసియా హ్యాండ్‌బాల్‌
ఆసియా హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 2017 నవంబరు 20 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. ఖతార్‌, ఇరాన్‌, కేఎస్‌ఏ, బహ్రెయిన్‌, ఒమాన్‌, యూఏఈ, ఉజ్బెకిస్తాన్‌, ఇరాక్‌, భారత్‌ ఈ టోర్నీలో బరిలో దిగుతాయి.
views: 909

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams