Current Affairs Telugu Daily

గంగానదిపై ప్రత్యేక రాగం
పవిత్ర గంగా నది కలుషితమవుతుండడంపై చలించిన ప్రముఖ సంతూర్‌ విద్వాంసుడు పండిట్‌ తరుణ్‌ భట్టాచార్య నూతన రాగానికి రూపకల్పన చేశారు. దీనికి ‘గంగ’ అని పేరు పెట్టారు. గంగా ప్రక్షాళనపై ఈ రాగంలోనే ఆయన పాటలు పాడనున్నారు.
views: 939

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams