Current Affairs Telugu Daily

ప్రో కబడ్డి సెమిస్‍లో ఓడిన తెలుగు టైటాన్స్
ప్రో కబడ్డీ లీగ్‍లో జరిగిన రెండో సెమీస్ ఫెవరేట్‍గా బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ 24 - 34 తేడాతో జై పూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా ఫైనల్‍కు వెళ్ళలేదు. తొలి సీజన్‍లో విజేతగా నిలిచిన జైపుర్ పింక్ పాంథర్స్ ఫైనల్‍కు చేరడం రెండోసారి.
views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams