Current Affairs Telugu Daily

ప్రో కబడ్డీ మహిళాల విజేత స్ట్రామ్ క్వీన్స్
తొలిసారి నిర్వహించిన ప్రో కబడ్డీ మహిళల టోర్నిలో స్ట్రామ్ క్వీన్స్ విజేతగా నిలిచింది. హోరాహోరిగా సాగిన ఫైనల్లో క్వీన్స్ 24 - 23 పాయింట్లతో ఫైర్ బర్డ్స్‌పై విజయం సాధించింది.
views: 1190Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams