Current Affairs Telugu Daily

వచ్చేఏడాదినుండి నీట్
వచ్చేఏడాది నుండి MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకోసం దేశవ్యాప్తంగా ఒకే ఉమ్మడిపరీక్ష నిర్వహిస్తారు. నీట్‍కు సంబంధించిన రెండు బిల్లులను పార్లమెంట్ సోమవారం రాజ్యసభ అమోదంతో చట్టంగా మారాయి.
views: 1215

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams