Current Affairs Telugu Daily

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కంటి ఆపరేషన్‌
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటికి శస్త్రచికిత్స జరిగింది.  ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఎన్‌క్లేవ్‌లోని సెంటర్‌ ఫర్‌ సైట్‌ ఆసుపత్రిలో ప్రముఖ నేత్ర వైద్యుడు మహిపాల్‌సింగ్‌ సచ్‌దేవ్‌ ఆధ్వర్యంలో 2017 సెప్టెంబర్‌ 6న కేసీఆర్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. మాజీ ప్రధానులు వీపీ సింగ్‌, దేవెగౌడకు సచ్‌దేవ్‌ గతంలో చికిత్స అందించారు. నేత్రవైద్యంలో అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.
views: 1670

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams