Current Affairs Telugu Daily

గౌరీ లంకేష్‌ హత్యపై సిట్‌ 
సీనియర్‌ పాత్రికేయురాలు, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేష్‌ హత్య కేసులో నిందితులను
పట్టుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారి ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. గౌరీ లంకేష్‌ హత్యపై సవివరమైన నివేదికను పంపించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

views: 897

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams